Check Upadhihami Money In Telugu: ఉపాధి హామీ (కరువు పని) డబ్బులు చెక్ చేసుకోండి.

 Check Upadhihami Money In Telugu: ఉపాధి హామీ (కరువు పని) డబ్బులు చెక్ చేసుకోండి.


Check Upadhihami Money In Telugu: ఉపాధి హామీ (కరువు పని) డబ్బులు చెక్ చేసుకోండి.



  ఉపాధి హామీ పథకం (MGNREGS) అంటే కరువు పని కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూలీలను ప్రభుత్వం జమ చేస్తూ ఉంది. ఈ Upadhihami Money నీ ఎలా Check చేసుకోవాలో చూద్దాం.


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరువు పని చేసిన కూలీలకు శుభవార్త. ప్రభుత్వం కరువు పని కూలీలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కరువు పని కూలీల కోసం 1,668 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 


  మే 15, 2025 వ తేదీ నుండి ఆగస్టు 15, 2025 వ తేదీ మధ్య పెండింగ్లో ఉన్న కూలీలు ఇప్పుడు వర్కర్ల అకౌంట్లలో జమా అవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ మొబైల్ లోనే మే నెల నుండి ఆగస్టు నెల మధ్య కూలీలను ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. 


పదవ తరగతి అర్హతతో 4687 అంగన్వాడీ ఉద్యోగాలు. 


Upadhihami Money:


Check Upadhihami Money - Click Here 


  పైన ఉన్న క్లిక్ హియర్ పై క్లిక్ చేయండి. కరువు పనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కి మీరు వెళ్లడం జరుగుతుంది. 

  అక్కడ మీ జిల్లా పై క్లిక్ చేయండి.

  తర్వాత మండలం పై క్లిక్ చేయండి.

  తర్వాత మీ పంచాయితీపై క్లిక్ చేయండి. 

  తర్వాత R1. Job Card/Registration లో 3 వ ఆప్షన్ Job Card/Employment Register పై క్లిక్ చేయండి.


  తర్వాత మీ పంచాయతీకి సంబంధించిన జాబ్ కార్డులు మొత్తం రావడం జరుగుతుంది. మీ జాబ్ కార్డు నెంబర్ ను చూసుకొని దానిపై క్లిక్ చేయండి. 

  క్లిక్ చేయగానే మీ జాబ్ కార్డుకు సంబంధించి పూర్తి వివరాలు రావడం జరుగుతుంది. క్రిందకు స్క్రోల్ చేసి మీ కూలీలు ఎన్ని ఉన్నాయి. కూలీలకు గాను ఎన్ని డబ్బులు జమవుతున్నాయి చూసుకోండి. మీ అకౌంట్లో పడిన డబ్బులు ఆధారంగా ఏ వారం కూలీలు పడ్డాయో చూసుకోండి.

 ఇప్పటివరకు 2025 26 సంవత్సరానికి గాను మీరు ఎన్ని రోజులు పనికి వెళ్లారో చూసుకోండి. అదేవిధంగా మీకు ఎంత డబ్బులు క్రెడిట్ అయ్యాయి చూసుకోండి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు